గృహప్రవేశం
 

పసుపు 200 gr.
కుంకుమ 200 gr.
విడిపూలు 1 kg.
పూలమూరలు 20
పండ్లు 5 types
తమలపాకులు 100
వక్కలు 200 gr.
అగరుబత్తీలు 1 packet
హరతికర్పూరం 200 gr.
గంధం 1 box
ఖర్జూరపండ్లు 250 gr.
పసుపుకొమ్ములు 150 gr.
టవల్స్ 2
జాకెట్ ముక్కలు 2
బియ్యము 8 kg.
కొబ్బరికాయలు 15
చిల్లరడబ్బులు 50
బూడిద గుమ్మడికాయ ఉట్టి    1
ఎర్రగుమ్మడికాయ 1
దారపుబంతి 1
ఆవు పాలు 2 1/2 lt.
ఆవు పెరుగు 250 gr.
ఆవు నెయ్యి 1 kg.
తేనే 100 gr.
పంచదార 1 kg.
బెల్లం 1 kg
యాలకులు 20 rs,
జీడిపప్పు 200 gr.
కిస్మిస్ 100 gr.
బియ్యపుపిండి 250 gr.
నవధాన్యాలు 1/2kg.
దీపారాధన కుందులు 1 set
వత్తులు 1 packet
నువ్వుల నూనే 1 kg.
కలశం చెంబు 1
విస్తరాకులు 10
ఆవుపేడ  
గోమూత్రము  
దేవునిపటాలు  
పాలుపొంగించే గిన్నె, గరిటె, మూత  
కొత్త నీళ్ళబిందలు 2
నిమ్మకాయలు 10