చండి హోమం
 

పసుపు 200 gr.
కుంకుమ 200 gr.
విడిపూలు 2kg
పూలమూరలు 10
పండ్లు 5 types
తమలపాకులు 100
వక్కలు 200 gr.
అగరుబత్తీలు 1 packet
హరతికర్పూరం 100 gr.
గంధం 1 box
ఖర్జూరపండ్లు 150 gr.
పసుపుకొమ్ములు 150 gr.
టవల్స్ 2
చీర 1
జాకెట్ ముక్కలు 5
ధోతి ఉత్తరీయం 1
బియ్యము 5kg.
కొబ్బరికాయలు 10
చిల్లరడబ్బులు 50
ఎర్రగుమ్మడికాయ 1
దారపుబంతి 1
ఆవు పాలు 1/2lt.
ఆవు పెరుగు 1/2 kg.
ఆవు నెయ్యి 5 kg.
తేనే 100gr.
పంచదార 100gr.
బెల్లం 1/2kg.
పేలాలు 100 gr.
యాలకులు 10 rs.
తెల్లనువ్వులు 250 gr.
తెల్ల ఆవాలు 100 gr.
నిమ్మకాయలు 15
విస్తరాకులు 10
పచ్చకర్పూరం 10 rs.
జాజికాయ 10 rs.
జాపత్రి 10 rs.
లవంగాలు 10 rs.
వట్టివేర్లు 100 gr.
పట్టువస్త్రం 1 mt.
పంచలోహాలు 1 set
బియ్యపుపిండి 200    gr.
నవధాన్యాలు 200    gr.
సమిధలు 20 bundles
ఇటుకలు 70
ఇసుక 3 bags
దీపారాధన కుందులు              2  
వత్తులు 2 packets
నువ్వుల నూనే 1 kg.
పంచాపల్లవాలు (మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి)  
మామిడిఆకులు  
కలశం చెంబు 1
వెలగ కాయలు 2
ఇప్పపువ్వు 100 gr.
పచ్చి వక్కలు 200 gr.
మాదిఫలం 2
మారేడుకాయలు 2
దానిమ్మకాయలు 6
అరటిపండ్లు 1 dozen
యాపిల్స్ 6
పట్టుచీర 1
తెల్ల మిరియాలు 100 gr.